Wednesday, September 2, 2015

మా ఊరిలో " బోనాల పండగ "...

 మా ఊరిలో " బోనాల పండగ " ను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఇళ్ళ నుండి మహిళలు, అమ్మాయిలు ప్రత్యేకంగా అలంకరించిన బోనలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా గుడికి చేరుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షణలు చేశరు. నైవేద్యన్ని సమర్పించి భక్తులు మోక్కులు తీర్చుకున్నరు. గ్రామం  అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.


Saturday, August 15, 2015

Monday, April 7, 2014

జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్‌ ...


రేమద్దులలో జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్‌ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.

Tuesday, April 1, 2014

ఎంపిటిసి ఎన్నికల ప్రచారం ముమ్మరం

ఎంపిటిసి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది (2014).  టిఆర్‌ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ బలపర్చిన సిపిఎం పార్టీ, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు, నాయకులు  గ్రామంలో  ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

మా ఊరు ఎంపిటిసి అభ్యర్థులు ( రేమద్దుల ) :
TRS -YadagiriReddy
BJP - SurendarReddy
CPI(M)+Cong - Venugopal
Indp - O.Balaswamy