Monday, October 14, 2013

ఘనంగా దసరా...

        దసరా పండుగను ఘనంగా  జరుపుకుంటాం. ముక్యమైన  పండుగలలో  దసరా పండుగ ఒకటి.  అన్ని ప్రాంతాలలో ఉన్న  బంధువులు, స్నేహితులు ఊరికి వచ్చారు. కొత్త బట్టలు వేసుకుంటారు. తీయనీ తీపీ వంటలు ( బక్షాలు ... ) చేసుకుంటారు.  
         దసరా రోజు సాయంకాలం   శమీ (జమ్మి) వృక్షాన్ని పూజిస్తారు. ఏదుట్ల వైపు ఊరి బయట జమ్మి వృక్షాన్ని వుంచి బజనలతో అందరు  వెళ్ళి  ఆ  వృక్షాన్ని పూజిస్తారు.  జమ్మి ఆకులను ‘సువర్ణంగా’ భావించి దసరా పండుగ నాడు  పిల్లలు, పెద్దలు, బంధువులు, స్నేహితులు ‘బంగారం’ అంటూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు.     

     పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా దసరా పండుగను జరుపుకోవడం సంప్రదాయం. 
      మీకు, మీ కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు,  మిత్రులందరికి దసరా పండుగ శుభాకాంక్షలు...
  

సమస్యలు పరిష్కరించాలి...


Friday, September 20, 2013

70 వేలు పలికిన లడ్దూ...

రేమద్దులలో వినాయక నిమజ్దనం ఈ సంవత్సరం ఘనంగా జరిగింది.

Sunday, September 15, 2013

గణేష్ పూజలు, అన్నదానం

           ఊరిలో దాదాపు 10 గణేష్ లకు పైగా నిలబేటినారు.  అందులో  బసుస్టాండ్ దగ్గర, కింది ఎరియా, పై ఎరియా లలో భారీ గణేష్ లు పూజలు అందుకుంటున్నాయి.


Thursday, September 5, 2013

నాటి మా ఊరి ఉపాధ్యాయ దినోత్సవం



 22 ఏళ్ళ నాటి మా స్కూల్ ఉపాద్యాయ దినోత్సవం ఫొటో ఇది. ఉపాధ్యాయలతో కలసి ఉన్న ఒక ఫొటో నిన్నటి పొస్ట్ లో వుంది. ఇది రెండవది.   24.01.1991 సం.లో రేమద్దుల లో జరిగిన ఈ అరుదైన ఫొటోలోని  నాటి  స్మృతులను గుర్తు చేసినాయి.  నాటి గురువు గార్లను, మిత్రులను వారి  జ్ఙాపకాలు చూడగలిగాము.

Students (One day Teachers)  :
SSC 1991 batch Ram Reddy, Bhaskar, Parandamulu, Suresh, Gopala krishna, Sumitra  and  SSC 1992 batch Raghunathreddy, Balaiah, Veeraiah, Krishnaiah, Laxmaiah chary,  Vijayalaxmi, Urmila, Manjula, Rajyalaxmi, and 1993 batch  Anuradha ... others.

గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు.
 మా గురువులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు.

Wednesday, September 4, 2013

మా స్కూల్ ఉపాద్యాయ దినోత్సవం-జ్ఙాపకాలు 1991

ఏవరికైన జ్ఙాపకాలే ఊపిరి.   22 ఏళ్ళ నాటి మా స్మృతి.
రేమద్దుల మా స్కూల్ ఉపాద్యాయ దినోత్సవం - జ్ఙాపకాలు 1991 సం.లో జరిగిన ఫొటో ఇది. ఈ అరుదైన ఫొటోలోని  నాటి  స్మృతులను గుర్తు చేసినాయి.  నాటి గురువు గార్లను, మిత్రులను అందర్నీ, అప్పట్లో ఏ ఏ రూపాల్లో  చూసామో అలాగే చూడగలిగాము. 
 మిత్రులరా మన ఊరు మధుర జ్ఙాపకాలను తేలియచేయండి. దేశ,విదేశాలలో విస్తరించేసిన మన ఊరు వారికి తేలియచేద్దాం.
 

SSC 1991 Batch Teacher day photo :
Mana school Teachers : Head Master Subbareddy garu, Narayana, Saireddy, Virendar, N.Krishnaiah, V. Krishnaiah, Balaiah, Karnakareddy, A. Balaiah...., Medam others

Students (One day Teachers)  :
Ram Reddy, Bhaskar, Parandamulu, Suresh, Gopala krishna, Sumitra  and  SSC 1992 batch Raghunathreddy, Balaiah, Veeraiah, Krishnaiah, Laxmaiah chary,  Vijayalaxmi, Urmila, Manjula, Rajyalaxmi, and 1993 batch  Anuradha ... others.

మా ఊరిలో ఘనంగా" బోనాల పండగ "

  మంగళవారం 27.08.2013 న  బోనాల పండగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఇళ్ళ నుండి మహిళలు, అమ్మాయిలు ప్రత్యేకంగా అలంకరించిన బోనలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా గుడికి చేరుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షణలు చేశరు. నైవేద్యన్ని సమర్పించి భక్తులు మోక్కులు తీర్చుకున్నరు. గ్రామం  అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.

మహబుబ్ నగర్ జిల్లాలో సర్పంచ్ ల ఏకగ్రీవం

మహబుబ్ నగర్ జిల్లాలో సర్పంచ్ ల ఏకగ్రీవం ...108  (2013 సం.)


కొల్లాపూర్ డివిజన్ లో పంచాయతి ఎన్నికల ఫలితాలు...


పానుగల్ మండలంలో పంచాయతి ఎన్నికల ఫలితాలు...


పంచాయతీ రిజర్వేషన్లు 2013