Showing posts with label దినోత్సవాలు. Show all posts
Showing posts with label దినోత్సవాలు. Show all posts
Saturday, August 15, 2015
Thursday, September 5, 2013
నాటి మా ఊరి ఉపాధ్యాయ దినోత్సవం
22 ఏళ్ళ నాటి మా స్కూల్ ఉపాద్యాయ దినోత్సవం ఫొటో ఇది. ఉపాధ్యాయలతో కలసి ఉన్న ఒక ఫొటో నిన్నటి పొస్ట్ లో వుంది. ఇది రెండవది. 24.01.1991 సం.లో రేమద్దుల లో జరిగిన ఈ అరుదైన ఫొటోలోని నాటి స్మృతులను గుర్తు చేసినాయి. నాటి గురువు గార్లను, మిత్రులను వారి జ్ఙాపకాలు చూడగలిగాము.
Students (One day Teachers) :
SSC 1991 batch Ram Reddy, Bhaskar, Parandamulu, Suresh, Gopala krishna, Sumitra and SSC 1992 batch Raghunathreddy, Balaiah, Veeraiah, Krishnaiah, Laxmaiah chary, Vijayalaxmi, Urmila, Manjula, Rajyalaxmi, and 1993 batch Anuradha ... others.
గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు.
మా గురువులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు.
Subscribe to:
Posts (Atom)




