Monday, April 7, 2014
Tuesday, April 1, 2014
ఎంపిటిసి ఎన్నికల ప్రచారం ముమ్మరం
ఎంపిటిసి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది (2014). టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ బలపర్చిన సిపిఎం పార్టీ, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు, నాయకులు గ్రామంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మా ఊరు ఎంపిటిసి అభ్యర్థులు ( రేమద్దుల ) :
TRS -YadagiriReddy
BJP - SurendarReddy
CPI(M)+Cong - Venugopal
Indp - O.Balaswamy
మా ఊరు ఎంపిటిసి అభ్యర్థులు ( రేమద్దుల ) :
TRS -YadagiriReddy
BJP - SurendarReddy
CPI(M)+Cong - Venugopal
Indp - O.Balaswamy
Wednesday, March 26, 2014
Wednesday, March 19, 2014
Thursday, March 13, 2014
మా ఊరి స్కూల్ జ్ఙాపకాలు...
దాదాపు 30 ఏళ్ళ నాటి మాన స్కూల్ విద్యార్థుల నేటి ఫొటో ఇది. 05.05.2013 న రేమద్దుల లో జరిగిన ఈ అరుదైన ఫొటోలోని నాటి స్మృతులను గుర్తు చేసినాయి. నాటి మిత్రులను వారి జ్ఙాపకాలు చూడగలిగాము.
మా ఊరి స్కూల్ జ్ఙాపకాలు 1985-86 : Shamala Sridevi, Vijayalaxmi, Sridevi, Bhavani, Suvarna, Prasanna, Sathya shiva, G.Ramulu, Raghuramulu, Thirupathi Reddy, Rajashekar reddy, Abubhakar, Krishnaiah
Tuesday, March 11, 2014
Saturday, March 1, 2014
అట్టహాసంగా రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు...
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాన్‌గల్ మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు అట్టహసంగా సాగాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 10 జతాల ఎద్దులు పాల్గొనగా మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన జంగిడి వరుణ్‌తేజ ఎద్దులు 3,332 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. కర్ణాటక రాష్ట్రం రాయిచూరుకు చెందిన అంజనేయ ఎద్దులు 3,142 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచారు. మొదటి బహుమతి రూ.40వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేల నగదును అందజేశారు.
Subscribe to:
Posts (Atom)










