Sunday, September 22, 2013
Friday, September 20, 2013
Thursday, September 19, 2013
Sunday, September 15, 2013
Saturday, September 14, 2013
Friday, September 13, 2013
Thursday, September 5, 2013
నాటి మా ఊరి ఉపాధ్యాయ దినోత్సవం
22 ఏళ్ళ నాటి మా స్కూల్ ఉపాద్యాయ దినోత్సవం ఫొటో ఇది. ఉపాధ్యాయలతో కలసి ఉన్న ఒక ఫొటో నిన్నటి పొస్ట్ లో వుంది. ఇది రెండవది. 24.01.1991 సం.లో రేమద్దుల లో జరిగిన ఈ అరుదైన ఫొటోలోని నాటి స్మృతులను గుర్తు చేసినాయి. నాటి గురువు గార్లను, మిత్రులను వారి జ్ఙాపకాలు చూడగలిగాము.
Students (One day Teachers) :
SSC 1991 batch Ram Reddy, Bhaskar, Parandamulu, Suresh, Gopala krishna, Sumitra and SSC 1992 batch Raghunathreddy, Balaiah, Veeraiah, Krishnaiah, Laxmaiah chary, Vijayalaxmi, Urmila, Manjula, Rajyalaxmi, and 1993 batch Anuradha ... others.
గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు.
మా గురువులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు.
Wednesday, September 4, 2013
మా స్కూల్ ఉపాద్యాయ దినోత్సవం-జ్ఙాపకాలు 1991
ఏవరికైన జ్ఙాపకాలే ఊపిరి. 22 ఏళ్ళ నాటి మా స్మృతి.
రేమద్దుల మా స్కూల్ ఉపాద్యాయ దినోత్సవం - జ్ఙాపకాలు 1991 సం.లో జరిగిన ఫొటో ఇది. ఈ అరుదైన ఫొటోలోని నాటి స్మృతులను గుర్తు చేసినాయి. నాటి గురువు గార్లను, మిత్రులను అందర్నీ, అప్పట్లో ఏ ఏ రూపాల్లో చూసామో అలాగే చూడగలిగాము.
మిత్రులరా మన ఊరు మధుర జ్ఙాపకాలను తేలియచేయండి. దేశ,విదేశాలలో విస్తరించేసిన మన ఊరు వారికి తేలియచేద్దాం.
SSC 1991 Batch Teacher day photo :
Mana school Teachers : Head Master Subbareddy garu, Narayana, Saireddy, Virendar, N.Krishnaiah, V. Krishnaiah, Balaiah, Karnakareddy, A. Balaiah...., Medam others
Students (One day Teachers) :
Ram Reddy, Bhaskar, Parandamulu, Suresh, Gopala krishna, Sumitra and SSC 1992 batch Raghunathreddy, Balaiah, Veeraiah, Krishnaiah, Laxmaiah chary, Vijayalaxmi, Urmila, Manjula, Rajyalaxmi, and 1993 batch Anuradha ... others.
మా ఊరిలో ఘనంగా" బోనాల పండగ "
మంగళవారం 27.08.2013 న బోనాల పండగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఇళ్ళ నుండి మహిళలు, అమ్మాయిలు ప్రత్యేకంగా అలంకరించిన బోనలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా గుడికి చేరుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షణలు చేశరు. నైవేద్యన్ని సమర్పించి భక్తులు మోక్కులు తీర్చుకున్నరు. గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.
Subscribe to:
Posts (Atom)